IPL 2020: Here's the complete squad of the Kolkata Knight Riders after the Indian Premier League 2020 auction in Kolkata on Thursday.
#ipl2020
#KolkataKnightRiders
#KolkataKnightRiderssquad
#mumbaiindianssquad
#chennaisuperkingssquad
#SunrisersHyderabadsquad
#royalchallengersbangalore
#DelhiCapitals
#DelhiCapitalssquad
#viratkohli
#rohitsharma
#msdhoni
#rcb
#csk
#mi
#cricket
ఐపీఎల్ వేలం తర్వాత క్రికెట్ అభిమానులు ఎక్కువగా చర్చింఛుకున్న ఆటగాడు ప్యాట్ కమిన్స్. గురువారం జరిగిన వేలంలో ప్యాట్ కమిన్స్ కళ్లు చెదిరే దరకు అమ్ముడుపోయాడు. తీవ్ర పోటీ మధ్య కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.15.50 కోట్లకు కమిన్స్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా కమిన్స్ చరిత్ర సృష్టించాడు.